అశీర్వాదపు వర్షం | Aasirvadhapu Varshamu | The Promise 2025 | Telugu Christian Song | Jesus Calls

Video Player is loading.
Current Time 0:00
Duration 0:00
Loaded: 0%
Stream Type LIVE
Remaining Time 0:00
 
1x
12 Vues
Published
"2025 వాగ్దానపు పాట" ఇప్పుడు అధికారికంగా ఇక్కడ ఉన్నది! 2025 కొరకు, డాక్టర్. పాల్ దినకరన్ గారికి ఇవ్వబడిన, "ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును" (యెహెజ్కేలు 34:26) అను దేవుని వాగ్దానము నందు వేరు పారిన ఈ పాట, ముందున్న కాలములో దేవుని దీవెనకరమగు వర్షము సమృద్ధిగా ఉండునని శక్తివంతముగా ప్రకటించుచున్నది. దీనిని ఆలకించుచున్నప్పుడు ఈ ఆశీర్వాదమును మీ జీవితము మీద ప్రకటించుకోండి మరియు ఈ సంవత్సరములో దేవుని అపరిమితమైన దీవెనలను మరియు అనుగ్రహమును అనుభవించండి!

ప్రతి ఒక్కరికీ ఈ సంవత్సరము, క్రీస్తు యొక్క సమృద్ధియైన దీవెనకరమగు వర్షముతోనూ, సమాధానముతోనూ మరియు సంతోషములతోను నిండిన అభివృద్ధికరమైన సంవత్సరముగా ఉండాలని మేము కోరుకొనుచున్నాము!!!

The Promise 2025 song is officially here! Rooted in God’s promise for 2025 given to Dr. Paul Dhinakaran, “I will send down showers in season; there will be showers of blessing” (Ezekiel 34:26), this song powerfully declares God’s abundant showers of blessing for the year ahead. Declare this blessing over your life as you listen and experience God’s boundless showers of provision and favour in the year to come!

We wish everyone a prosperous year filled with Christ's abundant showers of blessing, peace and joy!!!

Lyrics:
ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా
ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే - 2
ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్
ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ - 2
Chorus:
మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది
మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది - 2
1) నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్
వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్ - 2
బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్
నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్ - 2
Chorus: మీ దుఃఖం సంతోషముగా...
2) అరణ్యము పొలమువలె మారే సమయమిది
ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది - 2
స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని
దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్ - 2
Chorus: మీ దుఃఖం సంతోషముగా...
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్ - 2
ఆత్మదేవుడు వర్షమై కురియునే
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే - 2
ఆశీర్వాదపు వర్షమై కురియునే

#jesuscallstelugu #Jesuscalls #ThePromise2025 #AasirvadhapuVarshamu #promisesong #Aasirvadham #jesuscallspromisesong #newyearsong #thepromisesoftheholyspirit #newyear2025 #newtelugusong #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #DanielDavidson #Sreshtakarmoji #hanokraj #EnoshKumar #JohnErry #Jessica #jonahsamuel #teluguchristiansong #newtelugusong #trending #teluguchristiansong2025 #newyearsong #teluguchristiansong #newteluguchristiansong #musicvideo #songs #singersongwriter #musicproduction #film #musiclife #newsong #newsongstatus #newsongwhatsappstatus #teluguchristiansong2024 #newyearsong #newtelugusong #newteluguchristiansong
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000
(or) send your prayer request at the link: https://lnk.bio/jesuscalls

Subscribe to our Jesus Calls YouTube Channel:
https://lnk.bio/jesuscalls

Support Jesus Calls:
https://lnk.bio/jesuscalls

Support Jesus Calls (blessing plans):
https://bit.ly/JC-PARTNER

Follow Jesus Calls:
WEBSITE: http://www.jesuscalls.org
FACEBOOK: https://lnk.bio/jesuscalls
INSTAGRAM: https://lnk.bio/jesuscalls
TWITTER: https://lnk.bio/jesuscalls
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#DrPaulDhinakaran #JesusCalls #prayingfortheworld
Song Credits:
Songwriters - Dr. Paul Dhinakaran, Evangeline Paul Dhinakaran, Stella Ramola, Daniel Davidson & Grace Joshua

Vocals - Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Daniel Davidson, Enosh Kumar, John Erry, Hanok Raj, Sreshta Karmoji, Jessica Rayudu

Music Credits:
Music arrangement, production and programming - Daniel Davidson
Keyboard and Drum Programming - Daniel Davidson
Flute - Aben Jotham
Guitars - Franklin Simon
Bass guitar - Prithivi Samuel
Tabla & Kanjira - Kiran
Mix & Master - David Selvam @ Berachah Studios
Lyrics Translation - Jonah Samuel

Video Credits:
Creative Directors - Daniel Davidson & Stella Ramola
Project Head - Efi James Stephanas
Video Production - Jone Wellington @ Peekaboo Media
Videography - Jone Wellington, Karthik, Bharathy RV
Assistant Cinematographer - Franklin Frank & Abilash
Light Unit - Mani & Kumaravel
Edit - Jone Wellington
Asst.Editor - Abilash R
DI Colorist - SB Francis @ pod Media
Logo and Poster Design - Jenikx
Art - Priyadharsini Lovelin @ Trio Eventz
Makeup - Keziah Preetham (Makeup By Kez)
Floor Manager - Sharon Christeena
Production Assistants - Madhan Sam, Jesudas, Raj Kumar, Nelson Paulraj
Prompt - Ravali
Photography - Augustin Samraj
Designs - K. Anil, Joseph Antony
BTS - Ajith
Audio - Gideon
Special thanks - Jesus Calls Staff
Catégories
vidéos/films
Mots-clés
jesus calls, jesus calls telugu, paul dhinakaran telugu
Voir plus
Soyez le premier à commenter cette vidéo.