నీవు దేవుని అధికారం క్రింద ఉన్న వ్యక్తివి అన్న సత్యం మర్చిపోకు. #shorts #shailapaul #teluguchristian

Video Player is loading.
Current Time 0:00
Duration 0:00
Loaded: 0%
Stream Type LIVE
Remaining Time 0:00
 
1x
37 Vues
Published
క్రైస్తవ జీవితం అనేది విజయంతో కూడినది. అధికారంతో కూడినది. క్రీస్తు నందు మనం నూతన సృష్టి. ప్రభువు నీకు అధికారమిచ్చాడు. నీవు ఏ బానిసత్వం క్రింద, ఏ పాపపు కాడి క్రింద ఉండనవసరం లేదు. ఏది నీకెంతమాత్రమూ హాని చేయదు. దేవుని అధికారం మాత్రమే నిన్ను ఏలుబడి చేస్తుంది. నీవు దేవుని అధికారం క్రింద ఉన్న వ్యక్తివి అన్న సత్యం మర్చిపోకు. ఇది గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి.
దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి? అనేది మనమందరం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మన ముందు దుష్టుడు కట్టిన ప్రతీ అడ్డు గోడలు కూలిపోతాయి.
పూర్తి వర్తమానం కొరకు ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
For the full message, please click the link below :
https://www.youtube.com/watch?v=XvOzoE7oNeU
the message starts from 2:02:20 sec.
Catégories
vidéos/films
Mots-clés
#encouragingtelugushorts, #inspirationalteluguchristianshorts, #teluguinspirationalshorts
Voir plus
Soyez le premier à commenter cette vidéo.