పరలోకరాజ్యపు ఉపమానం.,.. #Jesus#Telugu christian#biblestudy

16 Vues
Published
వాక్యమే మన జీవన విధానం కావాలి.

యేసు ప్రేమాలయం ✝️

క్రీస్తు లాంటి జీవితం గడపాలని ఆసక్తి ఉన్న క్రైస్తవుల కోసం రూపొందించబడింది.
???? బైబిల్ లోని లోతైన అర్థాలు తెలుసుకోవాలనే ఆత్మీయ ఆరాటం మీలో ఉందా? అప్పుడు మీరు సరైన ప్రదేశంలో ఉన్నారు! మన ఛానెల్ గాస్పెల్ బోధనలు మరియు విశ్వాసాన్ని ప్రేరేపించే శక్తివంతమైన సత్యాలను పంచుకుంటుంది.
????మా గురి మా గమ్యం ఒక్కటే క్రీస్తు రాకడ కొరకు మేము సిద్ధపడి ఇతరులను సిధపర్చటం.

???? మీకు ప్రార్థనల కోసం ఏవైనా అభ్యర్థనలు లేదా సందేహాలు ఉంటే, మరియు ఇంకా లోతుగా నేర్చుకోవాలి అనుకున్నవారు దయచేసి మాకు ఈ మెయిల్ ద్వారా పంపండి : yesupremalayamndo@gmail.com
ప్రార్థన అవసరాలకు మరియు సందేహాలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9490315250.

మా కంటెంట్ మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయడం ????, సబ్‌స్క్రైబ్ చేయడం ????, మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోవడం ???? మర్చిపోవద్దు!

#yesupremalayam​
Catégories
vidéos/films
Soyez le premier à commenter cette vidéo.