#TeluguChristianSongs #PsManasa #ChristCovenantCenter #NewChristianSongs2025 #guntur #charismichael #apostle
యేసుకు అమ్మివేయబడ్డదానను! | Ps.Manasa | New Telugu Christian Song 2025 | ChristCovenantCenterGuntur
Experience the soul-stirring Telugu Christian song "యేసుకు అమ్మివేయబడ్డదానను!" by Ps. Manasa, brought you to by Christ Covenant Center Guntur. This powerful worship song, Music by Gotikala Joshuva lyrics by Ps.Manasa . Join us in praising the Lord with this new 2025 release from Christ Berith Mission, led by Apo . Charis Michael.
???? Subscribe to Christ Covenant Center Guntur for more uplifting Telugu Christian songs: (https://www.youtube.com/results?search_query=how+to+remove+auto+dubbed+in+youtube)
???? Like, Share, and Comment to spread the message of faith!
???? Location: Christ Covenant Center, Guntur, Andhra Pradesh
Credits:
Singer: Ps. Manasa
Music: Gotikala Joshua
Lyrics:Ps. Manasa
Produced by: Christ Covenant centre
యేసుకు అమ్మివేయబడ్డదానను
పనికి రాని పాత్రను ఘనమైన పాత్రగ
బానిస నేను నీకు యేసయ్య
వారసునిగా నన్ను చేసితివె........||2||
యేసయ్యా...నా యేసయ్యా...యేసయ్యా...నా యేసయ్యా...
1) కాసుకే చెల్లని నన్ను - నీ సొంత రక్తముతో కొన్నావు
రూపమేలేని నన్ను - నీ సమరూపిగ మార్చావు.....||2||
స్వాస్థ్యమే లేని నాకు - నీవే నా స్వాస్థ్యమయ్యావు
పేరుతో తెలియని నన్ను - నీ పేరుతో ప్రసిద్ధి చేశావు
నీవే నా బంధువయా యేసయ్యా - నీవే నా బంధమయా మెస్సయ్య
నీవే నా స్నేహమయా యేసయ్యా - నీవే నా సకలమయా మెస్సయ్య
2) మాట సరళిలేని నాకు - నీ మాటలే అగ్నిగా పలికించావు
ఒంటరి పోరాటంలో - పరలోక సైన్యాని సమకుర్చావు...||2||
కృపను కోల్పోయినప్పుడు - నీ కరుణే ఆదరణాయె
విసిగి ప్రశ్నించిన నాకు - నీ పరమార్థమును నేర్పావు
పనికిరాని శిలనయ్యా యేసయ్య - నన్ను మలచిన శిల్పివయ్య మెస్సయ్య
ఆత్మలేని దాననయ్యా యేసయ్యా - పరిశుద్ధాత్మతో నింపితివి మెస్సయ్య
3) ప్రాణమే లేని నాకు - పరిచర్యే ప్రాణంగ మార్చావు
నీ కొరకు పొందిన శ్రమలే - అతిశయకారణముగ చేశావు...||2||
ఓటమి నను వెంబడించిన - నీ విజయం నాకిచ్చావు
నేను నిన్ను చేరువరకు - నీ సేవయే దేవ నా ఊపిరి
నీవే నా సైన్యమయా యేసయ్య - నీవే నా స్వాస్థ్యమయా మెస్సయ్య
నీవే నా గమ్యమయా యేసయ్య - నీవే నా గమనమయా మెస్సయ్య
లోకానికి బానిసనైతిని ఒకనాడు...
క్రీస్తు ప్రేమకు బానిసనైతిని ఈనాడు...
యేసుకు అమ్మివేయబడ్డదానను Song by #Ps.Manasa #Music #gotikalajoshuva #davidparla #telugu #christian #christcovenantcenterguntur #guntur #ccc #charismichael #manasa #2025 #newsongs #rajamani #bishopmichael #christberithmission #latest #telugu #christiansongs #guntur #andhrapradesh #india
.
.
.
.
.
.
.
.
.#charismichael #apostle #ccc
.#2025shorts #trending #teluguchristiansongs #top #viral #viralshots #kapaul #latest #yesuku #ammiveyabaddadhaananu #yesukuammiveyabaddadhaananu #yesuki #yesuka

- Catégories
- vidéos/films
- Mots-clés
- Telugu Christian Songs, Ps. Manasa, యేసుకు అమ్మివేయబడ్డదానను
Soyez le premier à commenter cette vidéo.