Telugu Worship Song II Latest Jeusu Songs II New Jesus Songs
Telugu Christian Worship Song #divinevisualstudio #jesus #newyearsong
పల్లవి: ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును II2II
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నను కన్న తండ్రి నా యేసుకు II2II
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన II2II
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన II2II
1 బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా II2II
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము II2II
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము II2II
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
2 నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా II2II
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా II2II
నిత్యము నీ నామమునే స్తుతియించెదను II2II
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
Telugu Christian Worship Song #divinevisualstudio #jesus #newyearsong
పల్లవి: ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును II2II
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నను కన్న తండ్రి నా యేసుకు II2II
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన II2II
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన II2II
1 బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా II2II
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము II2II
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము II2II
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
2 నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా II2II
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా II2II
నిత్యము నీ నామమునే స్తుతియించెదను II2II
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
- Catégories
- vidéos/films
- Mots-clés
- new telugu christian songs, telugu christian songs latest, telugu christian songs
Soyez le premier à commenter cette vidéo.